tag:blogger.com,1999:blog-5449765236436053761.post2077144582903972037..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కేసీఆర్ సుభాషితం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-23046848197595850322017-03-29T18:10:41.111+05:302017-03-29T18:10:41.111+05:30క్షమించాలి. సాధారణంగా ఇక్కడ వ్యాఖ్యలు చేయను. కాని,...క్షమించాలి. సాధారణంగా ఇక్కడ వ్యాఖ్యలు చేయను. కాని, నా నియమానికి విరుధ్దంగా ఒక్కముక్క చెప్పవలసి వస్తున్నది. ఏదో ఒక చర్చను లేవదీయాలన్న ఉద్దేశంతో ఈమాట వ్రాయటం లేదు.

కేసీఆర్ గారు చెడ్డమాటలు సభాముఖంగా మాట్లాడినది నిజం. ఇప్పుడు అవన్నీ ఉద్యమపువేడిలో అన్నమాటలు కాబట్టి అవమానించి పలికిన నేను మరచిపోతాను - అవమానితులైన మీరూ మరవండి అంటే, ఆ దుర్వాక్యాలు మరువటం సాధ్యమయ్యే పని కాదు. ఆయనకు మరొక అవసరం వస్తే మరలా అలాగే పూర్వంలాగే దుర్భాషలు ఆడరన్న నమ్మకం లేదు అలాగే అవసరమైన పక్షంలో అమితమైన ఆత్మీయతను ఒలకబోస్తూ మాట్లాడినా ఆశ్చర్యమూ లేదు. ఆయనకు అది ఒక రాజకీయక్రీడావిన్యాసం మాత్రమే.

రాజకీయులు నిస్సిగ్గుగా తిట్టనూగలరు మెచ్చనూగలరు. అలాగే ఎదుటివారికి సుద్దులు చెప్పటం అందరిలాగే రాజకీయులూ చేస్తారు కాని రాజకీయుల మాటలకు మన మీడియావీరులూ అమాయకజనమూ కొంచెం హెచ్చు విలువను ఆపాదిస్తూ ఉంటారు. ఆ సుద్దులవలన వారిని కొత్తకొత్తగా అర్థం చేసుకోవటం మన అమాయకత్వమే కాని తదన్యం ఎప్పుడూ కాదు.

తిట్టిపోసినవారిని వదిలి తిట్లుతిన్నవారిని ద్వేషించారనటం చిత్రం. నిష్కారణంగా ఎందుకు ఎవరు మాత్రం ద్వేషిస్తారు? ఈక్రీడావినోదం ఆయనకు ఏమన్నా ఒరిగేదే కాని తరిగేది ఏమీ ఉండదంటే - కాలానుగుణంగా ఏది జరగవలసి ఉందో అది జరుగుతుంది - అప్పుడే దాని విషయం మనకు తెలిసి వస్తుంది.

ఆకాంక్షల విషయానికి వస్తే అవి అందరికీ ఉంటాయి. అవి నెరవేరటానికీ విఫలం కావటానికీ సవాలక్ష కారణాలుంటాయి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81070312635286977192017-03-29T18:03:04.131+05:302017-03-29T18:03:04.131+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19371607281667292342017-03-29T16:03:49.474+05:302017-03-29T16:03:49.474+05:30మీరు ఉటంకించిన వ్యక్తులు గతంలో కెసిఆర్ గారిని ద్వే...మీరు ఉటంకించిన వ్యక్తులు గతంలో కెసిఆర్ గారిని ద్వేషించారు, దానివలన ఆయనకు ఎటువంటి నష్టమూ లేదు. ఇప్పుడు వీళ్ళు మెచ్చుకున్నా ఒరిగేది ఏమీ లేదు.

పదవులలో రాగానే మారొద్దన్న సలహా మంత్రులకే కాదు, కెసిఆర్ గారికీ వర్తిస్తుంది. పరాయి వారి మెప్పుకోలు కోసం ఉద్యమ స్ఫూర్తిని కోల్పోరాదు & తెలంగాణా ఆకాంక్షలను మరువరాదు. Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com