tag:blogger.com,1999:blog-5449765236436053761.post2008998408931972680..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కట్టుటా? పడగొట్టుటా? - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-54500429103587706422015-07-30T17:58:12.328+05:302015-07-30T17:58:12.328+05:30సార్,
మీ సోవియట్ యూనియన్ పోలికలు ఇక్కడ నప్పవు. TD...సార్,

మీ సోవియట్ యూనియన్ పోలికలు ఇక్కడ నప్పవు. TDP ప్రభుత్వం NTR ఎయిర్పోర్ట్ అని పేరు పెడితే, కాంగ్రెస్ వచ్చి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టినటువంటి విషయాలకు మాత్రమే నప్పుతుంది.

ఇక్కడ కూల్చేది శిధిలావస్థలో ఉన్న బంగళాని.
అది ఏ విధంగానూ వాసయోగ్యం కాదని తేల్చబడింది.
అటువంటి బిల్డింగు ఊరికే రెస్టోర్ చేసి పెట్టడం వల్ల ఉపయోగం లేదు. కనీసం మ్యూజియంలా వాడేందుకు కూడా అది పనికిరాదు.

ఆ పరిథితులలొ దాన్ని కూల్చడమే సబబుగా అనిపిస్తోంది. అందుకు బాధ్యత వహించ వలసింది సరైన సమయంలో సంరక్షించని గత ప్రభుత్వాలు తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఎంతమాత్రం కాదు.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66825671698278348182015-07-30T14:54:53.141+05:302015-07-30T14:54:53.141+05:30అద్వానీలాగా చారిత్రాత్మక భవనాలను అనవసరంగా కూల్చే స...అద్వానీలాగా చారిత్రాత్మక భవనాలను అనవసరంగా కూల్చే సాహసం కే సీ ఆర్ గారికి ఉందనుకోను.రెండు మూడేళ్ళకన్నా ఎక్కువ రోజులు ఉస్మానియా భవనం ఉండదు అని చెపుతున్నారు. 400 సంవత్సరాల చరిత్రకల చార్మినార్ మరమ్మతులు చేయడానికి భాగ్య లక్ష్మి ఆలయం తొలగించమని నేను మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

283 మంది చావులకు కారణం అయిన యాకూబ్ కి ఉరి అయితే 2000 మంది చావులకు కారణం అయిన అద్వానీకి ఏ శిక్ష వేయాలి ? ఈ రోజు యాకూబ్ మెమన్ కి ఉరివేయడానికి చూపించే ఉత్సాహం అద్వానీ ని విచారించడానికి చూపించి ఉండి ఉంటే చరిత్ర గురించీ,చారిత్రక భవనాల గురించీ ఆలోచించే పని ఉండేదే కాదు.

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.com