tag:blogger.com,1999:blog-5449765236436053761.post190045999277084969..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మెషిన్ ఆల్వేస్ ఫెయిల్స్ భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-6477494396397630452016-12-13T11:05:26.682+05:302016-12-13T11:05:26.682+05:30Anon
u r at fault, why u v failed 2 compalin the m...Anon
u r at fault, why u v failed 2 compalin the matter 2 ombuds man? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-75001270882710951792016-12-12T22:41:17.317+05:302016-12-12T22:41:17.317+05:30పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టూ అవతలి దేశం ...పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టూ అవతలి దేశం ఏదో చేసింది, మేమూ చేస్తాం అని తలా తోకా లేకుండా ఏ ప్రణాలికా లేకుండా చేస్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు.

నా బేంకు పాస్ వర్ద్ పనిచేయడం ఆగిపోయి ఏడాది దాటుతోంది. వేరే దేశాన్నుంచి ఫోన్ చేయాలంటే అర్ధరాత్రి రెండు దాకా కూర్చోవాలి. తీరా కూర్చుని చేస్తే ఎవడొ ఛాప్రాసి ఎత్తి, 'ఇక్కడెవరూ లేరు ఫో' అని పెట్టేస్తాడు. ఖాతాలో ఎన్ని డబ్బులున్నాయో తెలుసుకోవాలంటే ఎవర్నో పట్టుకుని బతిమాలాలి.

బేంకు ప్రజల డబ్బుల్తో నడుస్తుంది కానీ ఆ డబ్బులు దాచుకున్న ప్రజ బేంకులోకి వెళ్తే చీడపురుగుని తీసి విసిరేసినట్టు మాట్లాడతారు. వెబ్ సైట్లలో రీజినల్ మేనేజర్ దగ్గిర్నుంచి ప్రతివాడి ఈమెయిలూ ఉంది. మెయిల్ పంపిస్తే దానికి సమాధానమే రాదు. ఇప్పటికి అలా మెయిళ్ళు పంపించి అయిదు సంవత్సరాలు అవుతోంది. కానీ నెలకో సారి బేంకు ప్రబుద్ధులు 'ఇలా జరిగింది, ఇంత చేసాం, అంత చేసాం' అని నాకో మెయిల్ పంపుతారు. అది ఆటోమేటిగ్గా సెట్ అప్ చేసారని రెండేళ్ళ కుర్రాడిక్కుడా తెలుసు. ఇదీ మన దౌర్భాగ్యంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-57295845026616617022016-12-12T20:35:30.166+05:302016-12-12T20:35:30.166+05:30Somebody might have tried to login to account unau...Somebody might have tried to login to account unauthorized.మనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.com