tag:blogger.com,1999:blog-5449765236436053761.post1836858620780727072..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ముందే కూసిన కోయిలభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-19357083692984495152016-04-18T11:46:51.284+05:302016-04-18T11:46:51.284+05:30@ అజ్ఞాత - సెహభాష్ అన్నా, సుత్తి అన్నా అవి మీ మీ స...@ అజ్ఞాత - సెహభాష్ అన్నా, సుత్తి అన్నా అవి మీ మీ స్పందనలు. వాటితో నిమిత్తం లేదు. నాలాగే మీకూ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చవుంది. కాకపొతే, నేను పోస్ట్ చేసేవాటిల్లో చాలా భాగం పత్రికలకోసం రాసేవి. బ్లాగులో సంక్షిప్తత ఎలా అవసరమో, పత్రికలకు విషయ విపులీకరణ అంతే అవసరం. వివరణ కూడా సాగదీస్తున్నాని అనక ముందే ముగిస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88857634106855406982016-04-16T12:39:57.792+05:302016-04-16T12:39:57.792+05:30సార్. మీ ఆర్టికిల్స్ బాగున్నాయి కానీ. 10 మాటల్లో చ...సార్. మీ ఆర్టికిల్స్ బాగున్నాయి కానీ. 10 మాటల్లో చెప్పేవిషయం సాగదీసి 100 మాటలు రాస్తున్నారు. సుత్తిగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ వ్యాసంలో మీరుచెప్పేది ఏమిటి. థాంక్ గాడ్. జిలేబి పద్యంతో కొడుతుందేమోనని భయపడ్డాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-12239970148541364732016-04-15T18:32:17.209+05:302016-04-15T18:32:17.209+05:30
సెహభాష్ ! అనిపించు చక్కని విశ్లేషణ !
జిలేబి <br /><br />సెహభాష్ ! అనిపించు చక్కని విశ్లేషణ !<br /><br />జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com