tag:blogger.com,1999:blog-5449765236436053761.post1524709925785332224..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కేంద్ర బడ్జెట్ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-44731822906621314302015-03-03T20:32:38.087+05:302015-03-03T20:32:38.087+05:30మొదట కాంగ్రెస్ మీద ఉన్న కోపం ఇప్పుడు బి.జె.పి.,టి....మొదట కాంగ్రెస్ మీద ఉన్న కోపం ఇప్పుడు బి.జె.పి.,టి.డి.పి.ల మీదికి మళ్లుతోంది.వీళ్ళు కుమ్మక్కై చేసిన ద్రోహం వల్ల.పోలవరం,వెనుకబడ్డ జిల్లాలు,రాజధానికి కొన్నినిధులు 5,6,వేల కోట్ల రూపాయలు కనీసం తీసుకు రావాలి.కాని,వీళ్ళచేతనౌతుందా?గుజరాతీ వాళ్ళు,ఢిల్లీవాళ్ళు అంధ్రుల్ని పట్టించుకుంటారని నమ్మకంలేదు.ఇక మీదట T.D.P.కేంద్రప్రభుత్వం నుంచి విడిపోయి ప్రతిపక్షం గా మారితే మంచిది.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72753637836203577892015-03-03T17:27:17.842+05:302015-03-03T17:27:17.842+05:30'ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, అంద...'ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, అందరితో పాటే వడ్డన' అన్న మాటలో ఏ తప్పూ లేదు. ఐతే, ఎన్నికలకు ముందు మీకేదో తవ్వి తలకెత్తుతామనీ మీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతామనీ ఇచ్చకాలాడి, తీరా గెలిచాక మాత్రమే మీరంటే శతకోటిలింగాల్లో ఒక బోడిలింగం అన్నట్లు మాట్లాడ్డం అక్షరాలా ద్రోహం - నేరం.<br /><br />ఇకపోతే మీ ముక్తాయింపు "రానున్న రోజుల్లో 'కాలమే' నిర్ణయిస్తుంది." అన్నది నిజం. ఈ మాట నేను మొదటినుండీ చెబుతూనే వస్తున్నాను.<br /><br />One shouldn't forget that nothing recedes like success.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com