tag:blogger.com,1999:blog-5449765236436053761.post1394728703717798681..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: జెయిల్లో సాటి ఖయిదీని గర్భవతిని చేసిన రాజకీయ ఖైదీలు ఎవ్వరు?భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-1475467940086301182014-01-19T05:29:25.648+05:302014-01-19T05:29:25.648+05:30మంచి విషయాన్ని పంచినందుకు ధన్యవాదాలు.మంచి విషయాన్ని పంచినందుకు ధన్యవాదాలు.leohttps://www.blogger.com/profile/17604205279139025311noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42825219491057919232014-01-14T20:55:41.084+05:302014-01-14T20:55:41.084+05:30మురళి గారికి – అది బ్లిట్జ్ కరంజియా కధ, ఎమర్జెన్సీ...మురళి గారికి – అది బ్లిట్జ్ కరంజియా కధ, ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఖయిదీలను వుంచిన జెయిల్లో ఒక మహిళా ఖైదీ గర్భవతి అవుతుంది. అది పత్రికలో వచ్చినప్పుడు కరంజియా మీద కేసు పెడతారు. సమాచార హక్కు చట్టం లేని కాలం కావడం వల్ల రాసినదానికి రుజువులు చూపాల్సిన బాధ్యత ఆయనపై పడుతుంది. రికార్డులు చూపించేదిలేదని జైలు అధికారులు మొండికేస్తారు. దాంతో కేసు హై కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెడుతుంది. అక్కడ జడ్జి రికార్డులు తన ముందు పెట్టమంటారు. చివరికి తేలిన విషయం ఏమిటంటే ఆమె గర్భవతి కావడానికి యే ఒక్కరో కారణం కాదని, పలువురు రాజకీయ ఖయిదీలకు దాంతో సంబంధం వుందనీ తేలుతుంది. క్లుప్తంగా ఇదీ కధ. <br />భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15122640676162822312014-01-14T20:23:07.372+05:302014-01-14T20:23:07.372+05:30అక్కడ మీటింగ్ లో బహిరంగంగా శ్రీధర్ ఆ నాయకుల పేర్లు...అక్కడ మీటింగ్ లో బహిరంగంగా శ్రీధర్ ఆ నాయకుల పేర్లు చెప్పలేక పొయరెమొ.. మీకు తెలిస్తే ఆ పేరు చెప్పండి .. ఈ తరం వారికి తెలియదు .. ఓపెన్ సిక్రెట్ చెప్పడం ఇబ్బందేమీకాక పోవచ్చు buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.com