tag:blogger.com,1999:blog-5449765236436053761.post1008237090576814580..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-71868220516796110562015-05-16T21:14:17.218+05:302015-05-16T21:14:17.218+05:30"పాత హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వ రాష్ట్రం ..."పాత హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వ రాష్ట్రం తెలంగాణా అని నా ఉద్దేశ్యం."

Old Hyderabad state included Guntur, Bandar etc at one point of time, not to speak of Vidarbha and North Karnataka. What has current Telanana got to do with that ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-67149328569753770642015-05-15T12:31:23.645+05:302015-05-15T12:31:23.645+05:30@శ్యామలీయం:
పాత హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వ రా...@శ్యామలీయం:

పాత హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వ రాష్ట్రం తెలంగాణా అని నా ఉద్దేశ్యం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-76575122231616033012015-05-15T11:13:34.343+05:302015-05-15T11:13:34.343+05:30> మన రాష్ట్రానికి దేశంలో ఉన్న స్థాయికి నిదర్శనం...> మన రాష్ట్రానికి దేశంలో ఉన్న స్థాయికి నిదర్శనంగా చెప్పవచ్చు.

జైగారూ, ఇప్పుడు నాకైతే 'మన రాష్ట్రం' అంటూ చెప్పుకోవటానికి ఏ రాష్ట్రమూ లేదు కదా అని తమాషాగా అనిపిస్తోంది. ఇంకా దేవుడి దయవలన మన దేశం అనుకుందుకో నాకొక దేశం మిగిలే ఉన్నట్లుంది. పోనివ్వండి, కాలో దురతిక్రమణీయఃశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-53420577496460842862015-05-15T11:08:46.632+05:302015-05-15T11:08:46.632+05:30మంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలుమంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5938689910243160492015-05-15T11:08:36.781+05:302015-05-15T11:08:36.781+05:30మంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలుమంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-78217989467943441082015-05-15T10:07:19.536+05:302015-05-15T10:07:19.536+05:30స్వాతంత్ర్యం పూర్వం దేశంలో మూడే మింటులు ఉండేవి. రె...స్వాతంత్ర్యం పూర్వం దేశంలో మూడే మింటులు ఉండేవి. రెండు మింటులు బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఉండగా స్వదేశీ రాష్ట్రాలలో ఏకైక మింటు హైదరాబాదులో నెలకొల్పారు.

హైదరాబాదు తప్ప ఇతర ఎ రాష్ట్రానికీ సొంత కరెన్సీ లేదు. ఇది ఖచ్చితంగా మన రాష్ట్రానికి దేశంలో ఉన్న స్థాయికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ఆపరేషన్ పోలో తరువాత కూడా (హైదరాబాద్ రాష్ట్రం భారత రాజ్యాంగాన్ని 1950లొ ఆమోదించే వరకు) హాలీ సిక్కా చెలామణీలో ఉండేది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82790092830559642122015-05-15T09:07:54.444+05:302015-05-15T09:07:54.444+05:30అరుణ్ గారూ, వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. పెద్దల...అరుణ్ గారూ, వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. పెద్దల మాటలను ఉటంకిస్తూ మీ రెందుకు సంకోచించటం. శ్రీచాగంటివారు చెప్పింది బాగుంది. అది పారమార్థిక మైన కారణం. కాని భగవన్నామాలకు అదనంగా గురువుగారికి మరికొన్ని నామాలు చేర్చి ఆధిక్యతను ఆపాదించటం అన్నది నాకు సందేహాస్పదంగానే అనిపిస్తోంది. ఐనా బాగా పరిశీలించవలసిన విషయం. ఇకపోతే నేను చెప్పినది కేవలం లౌకికమైన సంగతి. అందుచేత భిన్నమైన కారణాలు - భిన్నమైన సందర్భాలు. చిక్కేమీ లేదు. నేను చెప్పిందైనా వేరెవరో వ్రాసినది చదివి తెలుసుకున్నదే కదా.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59361335754871240322015-05-14T21:08:48.939+05:302015-05-14T21:08:48.939+05:30చాల బాగుంది , కినిగే లో దొరుకుతుందా ఈ పుస్తకం.
మన...చాల బాగుంది , కినిగే లో దొరుకుతుందా ఈ పుస్తకం.
మన ప్రాంత చరిత్ర మనకి ఎప్పుడు ఆశక్తికరంగానే ఉంటుంది .
దయచేసి మరిన్ని పోస్టు లు రాయండి

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84363039316748728502015-05-14T20:24:57.101+05:302015-05-14T20:24:57.101+05:30హైదరాబాద్ గురించి, నిజాం రాజుల గురించి నరేంద్ర లూథ...హైదరాబాద్ గురించి, నిజాం రాజుల గురించి నరేంద్ర లూథర్ అనే మాజీ సివిల్ సర్వెంట్, రచయిత "హైదరాబాద్ – మెమొయిర్స్ ఆఫ్ ఎ సిటి" అనే పుస్తకం రాశారు, నిజాం రాజుల చరిత్ర, ఆఖరి నిజాం పొదుపు/పీనాసితనం, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు Arunhttps://www.blogger.com/profile/04154884165704280235noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59023959049874680702015-05-14T20:19:43.755+05:302015-05-14T20:19:43.755+05:30చాలా మంచి విషయాలు చెప్పారు.
@శ్యామలీయం గారు, మీకు...చాలా మంచి విషయాలు చెప్పారు.
@శ్యామలీయం గారు, మీకు చెప్పగలిగినంత వాడిని కాదు కానీ నూట పదహార్ల దక్షిణ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ఇలా ఉంది: భగవంతుడిని 108 పేర్లతో ఆరాధిస్తాము, గురువుగారికి మరొక ఎనిమిది పేర్లు కలిపి 116 పేర్లతో స్తోత్రం చెయ్యాలి! ఒక్క గురువు గారికే 116 దక్షిణ అయినా 116 నామ సంకీర్తనమైనా అన్యులకు ఆ అర్హత లేదు అని చెప్పారు. పూర్తి వివరాలు సరిగ్గా గుర్తులేదు, ఈసారి గురువుగారిది ఆ ప్రవచనం విన్నప్పుడు కొద్దిగా వింటాను Arunhttps://www.blogger.com/profile/04154884165704280235noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-78988228052052698322015-05-14T18:34:48.614+05:302015-05-14T18:34:48.614+05:30బావున్నాయండీ శిష్టా వారి అలనాటి హైదరాబాద్ విశేషాలు...బావున్నాయండీ శిష్టా వారి అలనాటి హైదరాబాద్ విశేషాలు. డిసెంబర్ 2014 లో "పాతైదరాబాదు" అనే పోస్ట్ లో కూడా ఈ పుస్తకం గురించి కొంచెం చెప్పినట్లున్నారు మీరు. ఇప్పుడు మరిన్ని విశేషాలు వివరిస్తూ కొనసాగిస్తే బాగుంటుంది.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-3969638002549981362015-05-14T18:34:39.153+05:302015-05-14T18:34:39.153+05:30> సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు...> సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు. అదీ లెక్క.

అవునండి. అదే తెలుగులో నూటపదహార్లు బహుమానంగా ఇవ్వటం అనే ఆచారానికి తెరతీసింది. ఆంధ్రప్రాంతపు కళాకారులు నైజాం వచ్చి ప్రదర్శనలు ఇచ్చి బహుమానంగా నూటపదహార్లు స్వీకరించేవారు. వాటిని సర్కారు రూపాయలలోనికి మర్చుకుంటే నూరు వచ్చేవి. ఈ సంగతిని నేను చాలామార్లే వివిధ వ్యాఖ్యల్లోనూ అప్పట్లో తొంభైల్లో తెలుసా వేదిక మీదా వ్రాసాను. ఇప్పుడు నూటపదహార్లు అనే మాట వినబడటం లేదు లెండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com