ఎక్కడో దూరాన వున్న చంద్రుడిమీద కాలు మోపడం
తెలిసిన మనిషికి పక్కింటివాడు మాత్రం పరాయి మనిషి.
ఓపక్క ఆధునిక సాంకేతికత పుణ్యమా అని దూరాభారాలు
తగ్గిపోతున్నా, మనుషుల నడుమ దూరాలు,
భారాలు పెరిగిపోతూనే వున్నాయి.
బాపూరమణల సినిమాలో చెప్పినట్టు 'పులిని చూసి పులి
ఎన్నడు బెదరదు, పాపఖర్మమదేమొ కాని మనిషి మనిషికి కుదరదు' ఇదో విషాదం.
Courtesy Image Owner

sir! entha chakkati vyakhy
రిప్లయితొలగించండి